పాతపట్నంలో పేలిన గ్యాస్ సిలిండర్ | gas cylinder blast in srikakulam district | Sakshi
Sakshi News home page

పాతపట్నంలో పేలిన గ్యాస్ సిలిండర్

Published Wed, Sep 16 2015 9:27 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

gas cylinder blast in srikakulam district

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. జిల్లాలోని పాతపట్నం మండలం గంగువాడలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు. సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement