తిరుచానూరు ఆలయంలో నెయ్యి గోల్మాల్! | Ghee steals in Tiruchanuru temple | Sakshi
Sakshi News home page

తిరుచానూరు ఆలయంలో నెయ్యి గోల్మాల్!

Published Wed, Feb 4 2015 10:44 AM | Last Updated on Sat, Aug 25 2018 7:11 PM

తిరుచానూరు ఆలయంలో నెయ్యి గోల్మాల్! - Sakshi

తిరుచానూరు ఆలయంలో నెయ్యి గోల్మాల్!

తిరుపతి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో  నెయ్యి గోల్మాల్ వ్యవహారం బుధవారం వెలుగుచూసింది.  110 డబ్బాల నెయ్యి మాయమైనట్టు తెలుస్తోంది. నెయ్యి విలువ రూ. 10లక్షల విలువ పైనా ఉంటుందని అంచనా. అయితే ఈ విషయంలో టీటీడీ ట్రాన్స్పోర్ట్, ఆలయ స్టోర్ సిబ్బంది అస్తమున్నట్టు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు నెలల నుంచి టీటీడీలో ఈ తరహా అక్రమాలు చోటుచేసుకున్నట్టు సమాచారం. దీనిపై టీటీడీ విజిలెన్స్ అంతర్గత విచారణ చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement