మూసీ కాల్వలోకి జారిపడిన ఓ చిన్నారి | girl child drown in moosi canal | Sakshi
Sakshi News home page

మూసీ కాల్వలోకి జారిపడిన ఓ చిన్నారి

Published Thu, Aug 15 2013 4:16 PM | Last Updated on Tue, Oct 9 2018 3:01 PM

girl child drown in moosi canal

హైదరాబాద్: ప్రమాదవశాత్తు ఓ చిన్నారి మూసీ కాల్వలోకి జారి పడిన ఘటన గురువారం స్థానికంగా కలకలం రేపింది.  ఏడాదిన్నర వయస్సున  చిన్నారి మాన్వీ  తల్లి దండ్రుల చేతుల్లోంచి  అకస్మికంగా జారి మూసీ కాల్వలోకి పడిపోయింది. చిన్నారి కుటుంబ సభ్యలు నాగోల్ మూసీ నదీ పరిసరప్రాంతాలను సందర్శిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైయ్యారు. సమాచారం అందుకున్నఅగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
 
మూసీ కాల్వ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో చిన్నారిని వెతకటం కష్టతరంగా మారింది.  చిన్నారి మాన్వీ తండ్రి యకేలో డాక్టర్‌గా పని చేస్తున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement