సీఎం కార్యాలయంలో నలుగురికి పదవులు | GO Issued Over Postings In AP CM Office | Sakshi
Sakshi News home page

సీఎం కార్యాలయంలో నలుగురికి పదవులు

Published Fri, Jun 7 2019 9:19 PM | Last Updated on Fri, Jun 7 2019 9:24 PM

GO Issued Over Postings In AP CM Office - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాలయంలో నలుగురికి పదవులు కేటాయిస్తూ జీవో విడుదలైంది. ఈ జీవో మేరకు.. కృష్ణ దువ్వూరు స్పెషల్ సెక్రటరీగా,  డాక్టర్ ముక్తపురం హరికృష్ణ స్పెషల్ ఆఫీసర్‌గా, అవినాష్ ఇరగవరపు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, తలసీల రఘురాం సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌గా నియమింపబడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement