తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ కుంభకోణం జరిగింది. పూతబోసిన నకిలీ బంగారు నగలు కుదువ పెట్టి రుణాలు తీసుకున్నట్టు వెలుగు చూసింది.
ఈ కుంభకోణానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎవరెవరు రుణాలు తీసుకున్నారు, బ్యాంక్ సిబ్బంది ప్రమేయముందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
సామర్లకోట ఎస్బీఐలో కుంభకోణం
Published Fri, Oct 18 2013 2:45 PM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement
Advertisement