గోరటి, సుద్దాలకు జాలాది పురస్కారం | Goreti venkanna, suddala ashok teja got jaladi award | Sakshi
Sakshi News home page

గోరటి, సుద్దాలకు జాలాది పురస్కారం

Published Mon, Aug 7 2017 2:02 AM | Last Updated on Mon, Sep 11 2017 11:26 PM

Goreti venkanna, suddala ashok teja got jaladi award

9న విశాఖలో ప్రదానం
ద్వారకానగర్‌ (విశాఖ దక్షిణం):
సినీ కవి డాక్టర్‌ జాలాది పేరిట ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు.. ఈ ఏడాది సుప్రసిద్ధ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్‌ సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేసినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాలాది జయంతి ఉత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంత్రి గంటా ఆవిష్కరించారు. ఈ నెల 9న విశాఖలోని సిరిపురం ‘వుడా చిల్డ్రన్‌ ఎరీనా’లో నిర్వహించే జాలాది జయంతి ఉత్సవాల్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement