రూ.1800 కోట్ల రుణ సేకరణకు ప్రభుత్వ నిర్ణయం
Published Fri, Aug 9 2013 3:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 1,800 కోట్ల రుణ సేకరణకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి 13వ తేదీన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించనుంది. గతంలోనే సెక్యూరిటీల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.3,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. తాజా రుణ సేకరణతో ఇప్పటి వరకు ప్రభుత్వం 4,800 కోట్ల రూపాయలు అప్పు చేసినట్లు అవుతుంది.
Advertisement
Advertisement