ప్రభుత్వానికి క్లారిటీ ఉందా: బుగ్గన
ప్రభుత్వానికి క్లారిటీ ఉందా: బుగ్గన
Published Tue, Mar 10 2015 1:52 PM | Last Updated on Mon, Jul 23 2018 6:55 PM
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ అంశంపై ప్రభుత్వానికి క్లారిటీ ఉందా అని కర్నూలు జిల్లా డోన్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం సరైన అధ్యయనం చేసినట్టు కనిపించడం లేదని ఆయన విమర్శించారు. గణాంకాలు, నివేదికల సహితంగా బుగ్గన అనేక అంశాల్ని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన చర్చ ప్రారంభించారు.
Advertisement
Advertisement