నిజామాబాద్: మనవడు ఆత్మహత్య చేసుకున్నాడరన్న వార్త తెలిసి, తాత గుండెపోటుతో మృతి చెందాడు. గాంధారి మండలం తరువపూర్ గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది.
గొడుగు సంజీవ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మనవడి మరణవార్త తెలిసి తట్టుకోలేక తాతయ్య గుండెపోటుతో మృతి చెందాడు. తాతామనవడు ఇద్దరూ ఒకే రోజు మృతి చెందడంతో ఆ కుటుంబం పూర్తిగా విషాదంలో మునిగిపోయింది.
మనవడి ఆత్మహత్య వార్త విని గుండెపోటుతో తాత మృతి
Published Wed, Jan 15 2014 3:51 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
Advertisement