సైంటిస్టు లైంగిక వేధింపు కేసుపై ఇక్రిశాట్ వివరణ | 'Harassed' woman scientist slaps notice on Icrisat | Sakshi
Sakshi News home page

సైంటిస్టు లైంగిక వేధింపు కేసుపై ఇక్రిశాట్ వివరణ

Published Sat, Jan 4 2014 5:13 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

'Harassed' woman scientist slaps notice on Icrisat

హైదరాబాద్: ఇక్రిశాట్ మహిళా సైంటిస్టుపై లైంగిక వేధింపు కేసులో ఇక్రిశాట్ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి క్షమాపణలు చెప్పినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇక్రిశాట్లో మహిళలను వేధించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా ఈ కేసును మళ్లీ రీఓపెన్ చేస్తామని ఇక్రిశాట్ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement