భారీగా పెరిగిన సర్వీస్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు | Highly Postal And Service Votes Poll In This Elections | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన సర్వీస్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

Published Wed, May 22 2019 1:37 PM | Last Updated on Wed, May 22 2019 4:43 PM

Highly Postal And Service Votes Poll In This Elections - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో సర్వీస్‌, పోస్టల్‌ బ్యాలెట్లు ఓట్లు భారీగా పోలైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలెట్లతో పోలిస్తే సర్వీస్‌ ఓట్లు గణనీయంగా తగ్గాయి. రేపు ఉదయం ఏడులోగా కౌంటింగ్ సెంటర్‌కు చేరే  సర్వీస్‌ ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని అధికారులు తెలిపారు. కాగా రేపే కౌటింగ్‌ నేపథ్యంలో ఇప్పటివరకు పోలైన సర్వీస్‌ ఓట్ల వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు.

మే 20 నాటికి జిల్లాల వారీగా  పోలైన సర్వీసు ఓట్ల వివరాలు..

శ్రీకాకుళం 8121
విజయనగరం 2564
విశాఖపట్నం 3333
తూర్పు గోదావరి 923
కృష్ణా 457
గుంటూరు 3036
ప్రకాశం 3765
నెల్లూరు 362
కడప 1175
కర్నూలు 1935
అనంతపురం 1676
చిత్తూరు 2185

  • 25 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పోలైన సర్వీస్‌ ఓట్లు 28, 662175
  • అసెంబ్లీలకు పోలైన మొత్తం సర్వీస్ ఓట్లు 29,53225. 
  • పార్లమెంటు నియోజక వర్గాల్లో వచ్చిన ఫారం 12 దరఖాస్తులు 3,17,291
  • లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో జారీ చేసిన ఓట్లు 3,00,957
  •  ఇప్పటి వరకు లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో ఆర్వోలకు అందిన పోస్టల్‌ బ్యాలెట్లు 2,14,937
  • 13 జిల్లాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నది 3,18,530
  • మంజూరు చేసింది 3,05,040
  •  మే 20 నాటికి ఆర్వోలకు చేరిన పోస్టల్ బ్యాలెట్లు 2,11,623

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement