విశాఖ జిల్లాలో భారీగా గంజాయి
Published Tue, Sep 12 2017 1:47 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
విశాఖ : విశాఖ జిల్లా హుకుంపేట మండలం ఉప్ప వద్ద ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Advertisement
Advertisement