'నాన్నను మిస్ అవుతున్నాను..' | I miss dad every waking moment twitts jagan mohanreddy | Sakshi
Sakshi News home page

'నాన్నను మిస్ అవుతున్నాను..'

Published Wed, Jul 8 2015 9:26 AM | Last Updated on Sat, Aug 25 2018 6:45 PM

వైఎస్ రాజశేఖరరెడ్డితో తనయుడు జగన్ మాటమంతి (ఫైల్ ఫొటో) - Sakshi

వైఎస్ రాజశేఖరరెడ్డితో తనయుడు జగన్ మాటమంతి (ఫైల్ ఫొటో)

వైఎస్ఆర్ జిల్లా: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 66 జయంతి  సందర్భంగా ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన తన ట్విట్టర్ లో తన అనుభూతులను పంచుకున్నారు.

నా ప్రతి కదలికలో నాన్న గుర్తుకు వస్తున్నారు. నా కష్టంలో వెన్నంటి నిలిచేలా...అన్నింటిలో అండదండగా ఉండేలా కొండంత కుటుంబాన్ని నాకు ఇచ్చారు. ఆయన గొప్పతనం, స్ఫూర్తిదాయకమైన జీవితం, ఆయన అడుగుజాడల్లో నేను నడిచేలా...మరింత ధైర్యాన్ని మీ మద్దతను నాకివ్వండి..' అని వైఎస్ జగన్ ట్విట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement