ప్రమాదంలో ఇద్దరు 'పుష్కర' భక్తుల మృతి: 9 మందికి గాయాలు | in a mishap two 'puskara' devoties died, 9 injured | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో ఇద్దరు 'పుష్కర' భక్తుల మృతి: 9 మందికి గాయాలు

Published Fri, Jul 24 2015 4:46 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

in a mishap two 'puskara' devoties died, 9 injured

గండేపల్లి: గోదావరి పుష్కరాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పుణ్య స్నానం ఆచరించి తిరుగు ప్రయాణమైన విజయనగరం జిల్లా వాసులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లికి సమీపంలో భక్తులు ప్రయాణిస్తోన్న టాటా ఏస్ వాహనం పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలోనూ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement