లారీ ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి | inter student praveen died in lorry - bike collisioned incident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి

Published Tue, Aug 18 2015 1:58 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

inter student praveen died in lorry - bike collisioned incident

రైల్వేకోడూరు: వైఎస్సార్‌జిల్లా రైల్వే కోడూరు మండల కేంద్రంలో లారీ ఢీకొనడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానిక ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపీసీ) చదువుతున్న ఎర్రపోగు ప్రవీణ్ మంగళవారం ఉదయం బైక్‌పై వెళుతుండగా.. ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన ప్రవీణ్‌ను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement