హైదరాబాద్‌లో అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం | International Children's Film Festival to be held at hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం

Published Wed, Aug 28 2013 4:18 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

International Children's Film Festival to be held at hyderabad

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుకలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది నిర్వహించే 18వ బాలల చిత్రోత్సవ వేడుకలను చిల్డ్రన్స్ డే అయిన నవంబర్ 14న ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిశాలన శాఖ(రాజకీయ) కార్యదర్శి ఎన్ శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేడుకలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. నవంబర్ 14న ప్రారంభమయ్యే ఈ చిత్రోత్సవం 20 వరకూ కొనసాగుతుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement