
నేవీక్షణం
సంద్రమంత సంబరం... అంతర్జాతీయ ఫ్లీట్ రీవ్యూ (ఐఎఫ్‌ఆర్) గురువారం తూర్పునౌకాదళం ప్రధాన స్థావరమైన విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైంది. వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళులర్పించడంతో ప్రారంభమైన కార్యక్రమం నావికా దళ ఫైటర్ విమానాలు, రెస్య్యూ విమానాల విన్యాసాలతో అబ్బురపరిచింది. సాయంత్రం ఆర్‌కే బీచ్ రోడ్డులో విదేశీ స్వదేశీ నావికా సిబ్బందితో కూడిన సిటీ పరేడ్ రిహార్సల్స్ కనుల పండువగా నిలిచాయి. వివిధ దేశాల సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు పరేడ్‌కు ప్రత్యేక ఆకర్షణ.
సంద్రమంత
సంబరం... అంతర్జాతీయ ఫ్లీట్ రీవ్యూ (ఐఎఫ్‌ఆర్)గురువారం తూర్పునౌకాదళం ప్రధాన స్థావరమైన విశాఖలో అట్టహాసంగాప్రారంభమైంది. వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళులర్పించడంతోప్రారంభమైన కార్యక్రమం నావికా దళ ఫైటర్ విమానాలు, రెస్య్యూ విమానాలవిన్యాసాలతో అబ్బురపరిచింది. సాయంత్రం ఆర్‌కే బీచ్ రోడ్డులో విదేశీ స్వదేశీ నావికాసిబ్బందితో కూడిన సిటీ పరేడ్ రిహార్సల్స్ కనుల పండువగా నిలిచాయి. వివిధ దేశాల సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు పరేడ్‌కు ప్రత్యేక ఆకర్షణ.