హిజ్రాలకు పింఛన్‌ మంజూరు పత్రాల అందజేత | Issuing pension grants to Hijras | Sakshi
Sakshi News home page

హిజ్రాలకు పింఛన్‌ మంజూరు పత్రాల అందజేత

Published Fri, May 11 2018 12:24 PM | Last Updated on Fri, May 11 2018 12:24 PM

Issuing pension grants to Hijras - Sakshi

పింఛను మంజూరు పత్రాలు అందజేస్తున్న మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తమ్మినేని గీత 

ఆమదాలవలస శ్రీకాకుళం : ఆమదాలవలస పురపాలక సంఘం 8వ వార్డులో నివసిస్తున్న ఎనిమిది మంది హిజ్రాలకు నెలకు రూ.1500 చొప్పున పింఛన్‌ను అందజేసే ఉత్తర్వులను గురువారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీత అందించారు.  జిల్లాలో తొలిసారిగా ఆమదాలవలస మున్సిపాలిటీలోనే హిజ్రాలకు పింఛన్లు మంజూరు చేశామని ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ తెలిపారు.

మరో 20 మందికి వైద్య ధ్రువీకరణ పత్రాలు మంజూరు కావాల్సి ఉందని,  వారికి కూడా పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా సేవాదళ్‌ అధ్యక్షడు అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, సిబ్బంది ఎ.వి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement