రెండు తలల దూడ | Jersey cow gives birth two heads of calf | Sakshi
Sakshi News home page

రెండు తలల దూడ

Published Tue, Aug 5 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

రెండు తలల దూడ

రెండు తలల దూడ

రామభద్రపురం: విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం  నాయుడువలస గ్రామంలో  ఆవుకు  రెండు తలలు, నాలుగు కళ్లు, రెండు చెవులతో   సోమవారం ఓ దూడ పుట్టింది. ఆ గ్రామంలోని కిలపర్తి శివుడు అనే రైతుకు చెందిన జెర్సీ ఆవు రెండో కాన్పులో ఈ దూడ పుట్టింది.  స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. పశువైద్యాధికారి దీన కుమార్ ఈ దూడను పరిశీలించి జన్యుపరమైన లోపం వల్ల ఇలా పుట్టిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement