జంబ్లింగ్ విధానంలోనే ఇంటర్ ప్రాక్టికల్స్ | jumbling in andhra Pradesh inter practicals | Sakshi
Sakshi News home page

జంబ్లింగ్ విధానంలోనే ఇంటర్ ప్రాక్టికల్స్

Published Sun, Jan 31 2016 4:16 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

jumbling in andhra Pradesh inter practicals

ఫిబ్రవరి 4 నుంచి పరీక్షలు ప్రారంభం
సాక్షి,హైదరాబాద్: ఏపీలో ఈ ఏడాది ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి ఎంవీ సత్యనారాయణ శనివారం ఓ ప్రకటన జారీ చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 24వ తేదీ వరకు జంబ్లింగ్ విధానంలో ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. 723 పరీక్ష కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇందులో 378 ప్రభుత్వ కళాశాలలు కాగా 345 ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కాలేజీలు. ఈ పరీక్షలకు 2,99,476 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement