ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాసీమ బాబు
సాక్షి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మాసీమ బాబు బుధవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయాలు, ప్రజా సమస్యల గురించి ముఖ్యమంత్రితో చర్చించారు. వైఎస్‌ఆర్‌సీపీ యువ నాయకుడు రాహుల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment