
వైఎస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర కన్వినర్‌గా కోలగట్ల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులయిన కోలగట్ల వీరభద్రస్వామిని ఉత్తర ఆంధ్రా జిల్లాల కన్వినర్‌గా నియమించారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులయిన కోలగట్ల వీరభద్రస్వామిని ఉత్తర ఆంధ్రా జిల్లాల(శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు) కన్వినర్‌గా నియమించారు. ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్‌సీపీ అధినేత అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామయం జరిగినట్లు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.