ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక్కరు కూడా లేరని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడటం హాస్యాస్సదంగా ఉందని వైఎస్సార్సీపీ నాయకుడు కోటంరెడ్డి గౌతంరెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక్కరు కూడా లేరని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడటం హాస్యాస్సదంగా ఉందని వైఎస్సార్సీపీ నాయకుడు కోటంరెడ్డి గౌతంరెడ్డి అన్నారు.
ఒప్పంద కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం కడప కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ టీయూసీ ఆమరణ దీక్షా శిభిరాన్ని సందర్శించిన ఆయన యూనియన్ నేతలు గీతాప్రసాద్, రాజ్గోపాల్కు సంఘీభావం తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులందర్ని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.