సాక్షి, హైదరాబాద్: రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణ(ల్యాండ్‌పూలింగ్) ప్రక్రియను మే 21లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూ సమీకరణను మరింత వేగవంతం చేయడానికి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సీహెచ్ శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్ అరమానె బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
మే 21లోగా ల్యాండ్‌పూలింగ్ పూర్తి
Published Thu, Apr 23 2015 2:40 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement
Advertisement