మహబూబ్‌నగర్ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు | list of candidates contesting for Mahbubnagar district assembly constituencies | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు

Published Wed, Apr 9 2014 6:21 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

list of candidates contesting for Mahbubnagar district assembly constituencies

తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న తొలి విడత ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్-సీపీఐ, టీడీపీ-బీజేపీలు కొన్ని స్థానాలను పంచుకున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా నియోజకవర్గాల్లో ఏయే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఇక్కడ చూద్దాం..

మహబూబ్‌నగర్ జిల్లా

నియోజకవర్గం ఇతరులు
కొడంగల్ - విఠల్‌రావు        
నారాయణపేట పి.జయదేవరెడ్డి వామన్‌గిరి కృష్ణ        
మహబూబ్‌నగర్ బెక్కరి శ్రీనివాస్‌రెడ్డి ఎం.డి.ఒబేదుల్లా కొత్వాల్        
జడ్చర్ల - డాక్టర్ మల్లు రవి        
దేవరకొండ - బి.పవన్‌కుమార్        
మక్తల్ వి.జగన్నాధరెడ్డి చింతం రామ్మోహన్‌రెడ్డి        
వనపర్తి - డాక్టర్ జి.చిన్నారెడ్డి        
గద్వాల్ - డి.కె.అరుణ        
అలంపూర్ (ఎస్సీ) బంగి లక్ష్మణ్ సంపత్‌కుమార్        
నాగర్‌కర్నూల్ మల్లేపల్లి శ్రీనివాసరెడ్డి కె.దామోదర్‌రెడ్డి        
అచ్చంపేట (ఎస్సీ) బి.రవీందర్ డాక్టర్ వంశీకృష్ణ రాములు      
కల్వకుర్తి ఎడ్మ కిష్టారెడ్డి చల్లా వంశీచందర్ రెడ్డి        
షాద్‌నగర్ - సి.హెచ్.ప్రతాప్‌రెడ్డి        
కొల్లాపూర్ యాపర్ల మహేశ్వరి హర్షవర్ధన్‌రెడ్డి        

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement