వరంగల్ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు | list of candidates contesting for Warangal district district assembly constituencies | Sakshi
Sakshi News home page

వరంగల్ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు

Published Wed, Apr 9 2014 6:17 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

list of candidates contesting for Warangal district district assembly constituencies

తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న తొలి విడత ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్-సీపీఐ, టీడీపీ-బీజేపీలు కొన్ని స్థానాలను పంచుకున్నాయి. వరంగల్ జిల్లా నియోజకవర్గాల్లో ఏయే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఇక్కడ చూద్దాం..

వరంగల్ జిల్లా

నియోజకవర్గం ఇతరులు
జనగాం - పొన్నాల లక్ష్మయ్య        
స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ) విలియం మునిగాల విజయరామారావు        
పాలకుర్తి - డి.శ్రీనివాసరావు        
డోర్నకల్ సుజాత బానోత్ డి.ఎస్.రెడ్యానాయక్        
మహబూబాబాద్(ఎస్టీ) - ఎం.కవిత బాలు చౌహాన్      
నర్సంపేట - డి.మాధవరెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి      
పరకాల - ఇ.వెంకటరామిరెడ్డి చల్లా ధర్మారెడ్డి      
వరంగల్ వెస్ట్ భీంరెడ్డి సుధీర్‌రెడ్డి స్వర్ణ        
వరంగల్ ఈస్ట్ - బసవరాజు సారయ్య        
వర్దన్నపేట (ఎస్సీ) బి.రాజయ్య కొండేటి శ్రీధర్        
భూపాలపల్లి అప్పం కిషన్ గండ్ర వెంకటరమణారెడ్డి        
ములుగు (ఎస్టీ) లోకిని సంపతి పి.వీరయ్య సీతక్క      

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement