వృక్ష వినాయకః | lord ganesha appears as frame of Tree ganesha | Sakshi
Sakshi News home page

వృక్ష వినాయకః

Published Tue, Aug 5 2014 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

వృక్ష వినాయకః

వృక్ష వినాయకః

శ్రీకాకుళం: భగవంతుడు ఎవరు ఏ రూపంలో కొలిస్తే అలాగే సాక్షాత్కరిస్తాడన్నది నానుడి. దీన్ని నిజం చేయాలనుకున్నాడో లేక ఎవరైనా కోరుకున్నారేమో.. గణనాథుడు వృక్ష రూపం దాల్చి భక్తులను పరవశింపజేశాడు. శ్రీకాకుళంలోని బలగ వీధికి చెందిన అంధవరపు గాంధీ ఇంటిలో జామ చెట్టు కాండం వినాయకుడి ఆకృతిలో దర్శనమిచ్చింది. దాదాపు దశాబ్దం నుంచి ఈ చెట్టు తమ ఇంట్లో ఉన్నట్లు గాంధీ చెప్పారు. ఏకదంతుడి ఆకారంలో ఉండటాన్ని తమ కుమార్తె గుర్తించినట్లు తెలిపారు. బుజ్జి గణపయ్యను చూసేందుకు ప్రజలు తండోపతండా లుగా తరలి వస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement