నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 9Th March | Sakshi
Sakshi News home page

నేటి విశేషాలు...

Published Mon, Mar 9 2020 6:56 AM | Last Updated on Tue, Mar 10 2020 6:03 AM

Major Events On 9Th March - Sakshi

► ఆంధ్రప్రదేశ్‌ 
రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నామినేషన్లు స్వీకరణ
♦ నేటి నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
♦ నేడు  మున్సిపాలిటీ,కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్న ఈసీ

భాగ్యనగరంలో నేడు
 హైదరాబాద్‌ సిటీ టూర్‌ 
వేదిక: ముస్తఫా టవర్స్, 
నీలోఫర్‌ హాస్పిటల్‌ రోడ్‌ 
సమయం: ఉదయం 7 గంటల నుంచి 
► గురు పూర్ణిమా 
వేదిక: శ్రీ రాధా మదన్‌మోహన్‌ మండి,     అబిడ్స్‌ 
సమయం: ఉదయం 7.45 గంటలకు 
► కలర్‌ మానియా 2.0 
వేదిక: పీ.పుల్లారెడ్డి గార్డెన్స్, సాగర్‌ రోడ్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 
వాట్‌ ది 9 పీఎం న్యూస్‌ యాజ్‌ డన్‌ 
వేదిక: విద్యారణ్య హైస్కూల్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 
► బిగెస్ట్‌ హోలీ బాష్‌ వాల్యూమ్‌ 05 
వేదిక: కంట్రీ క్లబ్, బేగంపేట 
సమయం: ఉదయం 9 గంటలకు 
► ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఫ్యూరిఫికేషన్‌ ఆండ్‌ సైక్లింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ మెటీర్యల్స్‌ బై సీఎంఇటీ 
వేదిక: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, తార్నాక 
సమయం: ఉదయం 9 గంటలకు 
ఫ్రీ హోళీ 2020 
వేదిక: సర్వే నెం.68, ఏబీసీ హైటెక్‌ సిటీ రోడ్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 8 గంటలకు 
► ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై నరసింహ గౌడ 
వేదిక: సాలార్జంగ్‌ మ్యూజియం 
సమయం: ఉదయం 10 గంటలకు 
► సిల్క్, కాటన్‌ ఫాబ్రిక్‌ ఆఫ్‌ ఇండియా: వీవర్స్‌ ఎగ్జిబిషన్, సేల్స్‌ 
వేదిక: శ్రీ సత్య సాయి నిఘామగమం, శ్రీ నగర్‌ కాలనీ 
సమయం: ఉదయం 11 గంటలకు 
► ది మ్యాజిక్‌ ఇట్‌ హోల్డ్స్‌: ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌  
సమయం: రాత్రి 7 గంటలకు 
► సిల్క్‌ మార్క్‌ ఎక్స్‌ పో 2020 - 
హ్యాండ్‌లూమ్‌ ప్రొడక్ట్స్‌ 
వేదిక: కళింగ కల్చరల్‌ ట్రస్ట్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
► సండే బ్రంచ్‌ ఎక్స్‌పీరియన్స్‌ 
వేదిక: తాజ్‌ దక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
► ఛాంపియన్‌ బ్రంచ్‌ 
వేదిక: రాడిసన్‌ హైదరాబాద్, హైటెక్‌ సిటీ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
► చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
► లవిష్‌ బఫెట్‌ లంచ్‌  
వేదిక: ఆదిత్య పార్క్, అమీర్‌ పేట్‌  
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
► బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌  
వేదిక: బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌ హైదరాబాద్, మాదాపూర్‌  
సమయం: ఉదయం 11 గంటలకు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement