నేటి ముఖ్యాంశాలు.. | Major Events On February 14th | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Published Fri, Feb 14 2020 7:13 AM | Last Updated on Fri, Feb 14 2020 7:19 AM

Major Events On February 14th - Sakshi

ఆంధ్రప్రదేశ్‌: 
నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
     పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం

నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు 

జాతీయం:
నిర్భయ హంతకుల ఉరిశిక్షపై నేడు సుప్రీం కోర్టులో విచారణ

భాగ్యనగరంలో నేడు :
నిమ్స్‌మాస్టర్‌ హెల్త్‌చెకప్‌ బ్రోచర్‌ విడుదల
వేదిక : నిమ్స్‌ బోర్డు రూమ్‌
సమయం : ఉదయం 11.30 గంటలకు

5వ అపోలో కేన్సర్‌ కాన్‌క్లేవ్‌
వేదిక : హెచ్‌ఐసీసీ, మాదాపూర్‌
సమయం : సాయంత్రం 6.45 గంటలకు

సెలబ్రేషన్‌ యువర్‌ లవ్‌ ఎట్‌ ఐకియా
వేదిక : ఐకియా స్టోర్,హైదరాబాద్‌
సమయం:రాత్రి 7నుంచి 9 గంటల వరకు

స్సాట్‌ అసెస్‌మెంట్‌ – స్టడీ ఇన్‌ యూఎస్‌ఏ
వేదిక: ఓవర్సీస్‌ కన్సల్టెంట్స్, హైదరాబాద్‌
సమయం: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు

లైఫ్‌ అనుభవించు రాజా
వేదిక : శారద థియేటర్‌
సమయం : ఉదయం 5.30 గంటలకు

ఏక్‌ భారత్‌పై అవగాహన కార్యక్రమం
వేదిక : వి.వి. ఫంక్షన్‌ హాల్, కోఠి
సమయం : ఉదయం 11 గంటలకు

పుల్వామా ఘటనపై సీఆర్‌పీఎఫ్‌ ఫెలిసిలేషన్‌
వేదిక: సీఆర్‌పీఎఫ్,
రోడ్డు నెం.10–సి, జూబ్లీహిల్స్,
సమయం : ఉదయం 10.30గంటలకు

డీజే, లవ్‌ గేమ్స్,వీజే పాటలకు జుంబా డ్యాన్స్‌
వేదిక : ఎన్‌చేట్‌ కేఫ్‌ అండ్‌ కాన్‌ఫెక్సనరీ, జూబ్లీహిల్స్‌
సమయం:ఉ.6.30నుంచిరా.11.45 వరకు

స్టాండ్‌అప్‌ కామెడీ షో
వేదిక : జేఎక్స్‌టాపోస్‌ జూబ్లీహిల్స్‌
సమయం:రాత్రి7నుంచి 8.30 గం.వరకు

హ్యాపీ హార్ట్స్‌
వేదిక: ప్లిఫ్‌సైడ్‌ అడ్వంచర్‌ పార్క్, నానక్‌రామ్‌గూడ
సమయం: సాయంత్రం. 4 గంటల నుంచి

వలంటైన్స్‌ ఈవినింగ్‌ – రూఫ్‌టాప్‌ పూల్‌సైడ్‌ రొమాంటిక్‌ డైనింగ్‌
వేదిక: మారియట్‌ ఎగ్జిక్యూటివ్‌ అపార్ట్‌మెంట్, బొటానిక్‌ గార్డెన్‌ పక్కన
సమయం: రాత్రి 7.30 గంటలకు

ఎర్త్‌ లీడర్‌షిప్‌ అండ్‌ ఎస్‌డిజీస్‌ కరెంట్‌ చాలెంజెస్‌
వేదిక : సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌
సమయం:ఉ.10నుంచి మ.1 గంటవరకు

ప్రేమను ప్రేమించు – ప్రేమికులను ఆదరించు
వేదిక : బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌
సమయం : మధ్యాహ్నం 12 గంటలకు

క్యాండిల్‌ లైట్‌ గాలా డిన్నర్‌
వేదిక : హోటల్‌ సియెష్టా, కొండపూర్‌
సమయం : రాత్రి 7 గంటలకు

ఎస్‌సీఐఎస్‌ వార్షికోత్సవం
వేదిక : హయత్‌ ప్లేస్, బంజారాహిల్స్‌
సమయం : ఉదయం 11 గంటలకు

క్యాండిల్‌ లైట్‌ గాలా డిన్నర్‌
వేదిక : హోటల్‌ సియెష్టా, కొండపూర్‌
సమయం : రాత్రి 7 గంటలకు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement