మిద్దెపై నుంచి కిందపడి వ్యక్తి మృతి | Man dies after accidentally falling down | Sakshi
Sakshi News home page

మిద్దెపై నుంచి కిందపడి వ్యక్తి మృతి

Published Thu, May 7 2015 7:19 AM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

వేంపల్లె పట్టణంలోని దరుగు వీధిలో ప్రమాదవశాత్తూ మిద్దెపై నుంచి కిందపడి బొడ్డు రాజా(45) అనే వ్యక్తి మరణించాడు.

వైఎస్సార్ జిల్లా(వేంపల్లె): వేంపల్లె పట్టణంలోని దరుగు వీధిలో ప్రమాదవశాత్తూ మిద్దెపై నుంచి కిందపడి బొడ్డు రాజా(45) అనే వ్యక్తి మరణించాడు. కుటుంబసభ్యులతో కలిసి రాజా బుధవారం రాత్రి మేడపై పడుకున్నాడు. గురువారం తెల్లవారు జామున 3 గంటలకు మూత్రవిసర్జనకు లేచి నిద్రమత్తులో మేడపై నుంచి కిందపడి మరణించాడు.

దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement