ఆటో బోల్తా : వ్యక్తి మృతి | Man dies as Auto overturns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : వ్యక్తి మృతి

Published Mon, Aug 24 2015 7:22 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Man dies as Auto overturns

గార (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన జిల్లాలోని గార వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. దుమ్ము అప్పన్న(22) అనే వ్యక్తి గారలో బ్యాంకు పని పూర్తి చేసుకుని ఆటోలో ఇంటికి వెళుతుండగా ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో  అప్పన్న అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement