కారు ఢీకొని వ్యక్తి మృతి | Man dies in road accident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తి మృతి

Published Tue, Aug 25 2015 3:26 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Man dies in road accident

విజయనగరం (బాడంగి) : బాడంగి మండలం రామచంద్రాపురం వద్ద కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి రాయవలస గ్రామానికి చెందిన కొల్లి సత్యనారాయణ(45)గా గుర్తించారు. సత్యనారాయణ తన గేదెను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement