ప్రకాశం జిల్లా కారంచేడు పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఓ బైక్-కారు ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కేడే మృతి చెందాడు.
ప్రకాశం: ప్రకాశం జిల్లా కారంచేడు పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఓ బైక్-కారు ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కేడే మృతి చెందాడు. చీరాల నుంచి పర్చూరు వైపు టీవీఎస్ వాహనంపై వెళుతున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న మారుతి వ్యాను ఢీకొట్టింది. దీంతో టీవీఎస్ వాహనంపై ఉన్న గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కేడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు
(కారంచేడు)