అనుమానాస్పదస్థితిలో వ్యక్తి అదృశ్యం | Man missing | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి అదృశ్యం

Published Mon, Sep 7 2015 3:59 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

Man missing

దుగ్గిరాల (గుంటూరు) : ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో అదృశ్యమయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మండలంలోని రేవేంద్రపాడుకు చెందిన చుక్కపల్లి కోటేశ్వరరావు ఆదివారం రాత్రి సమయంలో బైకుపై మంగళగిరికి బయలుదేరాడు. అయితే రేవేంద్రపాడు సమీపంలోని కాలువ వద్ద ఆయన బైకు పడి ఉంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో వారు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement