పెడపల్లిలో వివాహిత అదృశ్యం | married woman missing In anantapur | Sakshi
Sakshi News home page

పెడపల్లిలో వివాహిత అదృశ్యం

Published Sun, Aug 12 2018 12:03 PM | Last Updated on Sun, Aug 12 2018 12:13 PM

married woman missing In anantapur - Sakshi

బోయ మంజుల (ఫైల్‌)

పుట్టపర్తి అర్బన్‌: పెడపల్లికి చెందిన మంజుల అనే వివాహిత నెల రోజుల నుంచి కనిపించడం లేదు. ఎన్నిచోట్ల వెదికినా ప్రయోజనం లేకపోయింది. ఈ మేరకు భర్త ఆనంద్‌ పుట్టపర్తి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement