అర్ధవీడులో మాస్‌కాపియింగ్ | mass cheating in inter exams | Sakshi
Sakshi News home page

అర్ధవీడులో మాస్‌కాపియింగ్

Published Thu, Mar 10 2016 12:21 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

mass cheating in inter exams

అర్ధవీడు: ఇంటర్ పరీక్షల్లో మాస్‌కాపియింగ్ జోరుగా సాగుతోంది. స్వయంగా అధ్యాపకులే చిట్టీలు తీసుకొచ్చి విద్యార్థులకు అందిస్తున్న విషయం తాజాగా బయట పడింది. ప్రకాశం జిల్లా అర్ధవీడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఇంటర్ మొదటి సంవత్సరం గణితం-బీ పరిక్ష జరుగుతున్న సమయంలో పరిశీలించడానికి వెళ్లిన సాక్షి విలేకరికి ఆశ్ఛర్యకర విషయాలు తెలిశాయి. కళాశాల పక్కనే ఉన్న మరో గదిలో సబ్జెక్టు నిపుణులతో జవాబులు రాయించి వాటిని జీరాక్స్, కార్బన్‌ కాపీ తీసి విద్యార్థులకు పంచుతున్నట్లు తెలిసింది. ఈ కుట్ర వెనుక స్థానిక ప్రైవేటు కళాశాలల యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement