నూతన బాధ్యతలు చేపట్టిన మంత్రి మేకపాటి | Mekapati Gautam Reddy Take Charge Of Additional Department | Sakshi
Sakshi News home page

నూతన బాధ్యతలు చేపట్టిన మంత్రి మేకపాటి

Published Tue, Jan 28 2020 11:23 AM | Last Updated on Tue, Jan 28 2020 2:48 PM

Mekapati Gautam Reddy Take Charge Of Additional Department - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మంగళవారం స్కిల్‌ డెవలప్‌మెంట్‌‌, ట్రైనింగ్‌శాఖల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాగా ఇటీవలే మంత్రి గౌతమ్‌రెడ్డికి ప్రభుత్వం ఈ రెండు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. (మంత్రికి మేకపాటికి పలు శాఖల అప్పగింత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement