సూక్ష్మ చిత్రాల కళాకారుడికి ప్రపంచ గుర్తింపు | micro artist gets place in wonder book of records | Sakshi
Sakshi News home page

సూక్ష్మ చిత్రాల కళాకారుడికి ప్రపంచ గుర్తింపు

Published Sat, Mar 14 2015 5:44 PM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM

సూక్ష్మ చిత్రాల కళాకారుడికి ప్రపంచ గుర్తింపు

సూక్ష్మ చిత్రాల కళాకారుడికి ప్రపంచ గుర్తింపు

పెనమలూరు : కళాకారుడి శ్రమకు తగిన ప్రతిఫలం 'గుర్తింపు'. కృష్ణా జిల్లా తాడిగడపకు చెందిన కళాకారుడు పామర్తి శివ కృషికి మరోసారి ఈ తరహా గుర్తింపు లభించింది. ఆయన గతంలో చాక్‌పీసులు, కొవ్వొత్తులు, బియ్యపు గింజలు తదితర వస్తువులపై వేసిన సూక్ష్మ చిత్రాలను ప్రపంచ రికార్డుగా లండన్‌కు చెందిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. శివకు ప్రశంసాపత్రాన్ని పోస్టు ద్వారా పంపింది. దీంతో శివ ఇప్పటివరకు 16 రికార్డులు కైవసం చేసుకున్నట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement