శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
Published Tue, Aug 29 2017 11:35 AM | Last Updated on Tue, Sep 12 2017 1:17 AM
తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, సినీ నిర్మాత అంబికాకృష్ణ ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందేశారు.
Advertisement
Advertisement