మైనారిటీ ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ గడువు పెంపు | Minority pre matric scholarship date extended | Sakshi
Sakshi News home page

మైనారిటీ ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ గడువు పెంపు

Published Wed, Sep 11 2013 2:29 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM

Minority pre matric scholarship date extended

సాక్షి, హైదరాబాద్: కేంద్రం పంపిణీ చేసే ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం ఆన్‌లైన్‌లో మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. ఈ నెల 25వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ అహ్మద్‌నదీమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
 ఉర్దూ వర్సిటీ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
 మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని దూరవిద్యా కేంద్రం విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల20 ఆఖరు తేదీగా నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement