తల్లి, కొడుకు ఆత్మహత్య : ప్రమాద స్థితిలో మరో బిడ్డ | Mother and son suicide | Sakshi
Sakshi News home page

తల్లి, కొడుకు ఆత్మహత్య : ప్రమాద స్థితిలో మరో బిడ్డ

Published Mon, Jan 6 2014 5:23 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

Mother and son suicide

అనంతపురం: ఓ తల్లి తన ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెనుకొండ మండలం కొండంపల్లి గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో తల్లికొడుకు మృతి చెందారు. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది.


ఇద్దరు పిల్లలతో ఆ తల్లి ఆత్మహత్యకు పాల్పడిందంటే ఎంత కష్టం వచ్చిందో అని అనుకుంటున్నారు. ఆర్థిక కారణాల వల్లే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement