గోడ కూలి తల్లీకూతుళ్ల మృతి | mother doughter dies in house collapse in visaka district | Sakshi
Sakshi News home page

గోడ కూలి తల్లీకూతుళ్ల మృతి

Published Sun, Jul 19 2015 3:44 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

mother doughter dies in house collapse in visaka district

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం బుడ్డిప గ్రామంలో గోడ కూలి తల్లీకూతుళ్లు మృత్యువాతపడ్డారు. గ్రామంలో వందేళ్ల కింద నిర్మించిన ఓ ఇంటికి చెందిన గోడ ఆదివారం ఉదయం కూలింది. ఆ పక్కనే ఉన్న ఇంటి ప్రహరీ మీద పడిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్.లక్ష్మి(30), ఆమె ఆరేళ్ల కుమార్తె అమ్మాజీపై శిధిలాలు పడిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement