మెదక్ : ఆందోల్ మండలం జోగిపేటలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం చేసింది. పద్మ అనే మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వారి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
కన్న పిల్లలను చంపి, ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణాలు తెలియలేదు.
ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం
Published Sun, Oct 27 2013 8:53 PM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement
Advertisement