ఐఎఫ్‌ఎస్‌లో మురళీధర్‌కు 12వ ర్యాంక్ | Muralidhar gets 12 Rank in IFS | Sakshi
Sakshi News home page

ఐఎఫ్‌ఎస్‌లో మురళీధర్‌కు 12వ ర్యాంక్

Published Thu, Jan 30 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

Muralidhar gets 12 Rank in IFS

ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెం దిన కొమ్మిశెట్టి మురళీధర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు పరీక్షా ఫలితాల్లో ఆలిండియా 12వ ర్యాంక్ సాధించారు. ఇది స్టేట్ ఫస్ట్‌ర్యాంక్‌గా ఉండవచ్చని సమాచారం. మున్సిపాలిటీలో శానిటరీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న కొమ్మిశెట్టి రాంప్రసాద్, ప్రభుత్వ టీచర్ బండారు గోపాలమ్మల కుమారుడైన మురళీధర్ చెన్నై ఐఐటీలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. బుధవారం కుటుంబసభ్యులందరూ తిరుమలలో ఉండగా ఫలితాలు వెలువడ్డంతో ఆనందపరవశులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement