మాజీ ఎంపీ మాణిక్రెడ్డిపై హత్యాయత్నం! | Murder attempt on ex-mp Manik reddy | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ మాణిక్రెడ్డిపై హత్యాయత్నం!

Published Tue, Aug 27 2013 10:37 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

Murder attempt on ex-mp Manik reddy

మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ నేత దాకూరి మాణిక్‌రెడ్డిపై మంగళవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ మేరకు మాణిక్రెడ్డి సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మాణిక్‌రెడ్డిపై దాడికి నిరసనగా రేపు జోగిపేట బంద్‌కు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది.

ఇది దొంగలపనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులు మాత్రం మాణిక్రెడ్డి ఎదుగుదలను చూసి తట్టుకోలేనివారే ఆయనపై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement