'బోగిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి' | Nanded Express catches fire suddenly, says CPRO srigupta | Sakshi
Sakshi News home page

'బోగిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి'

Published Sat, Dec 28 2013 9:40 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM

Nanded Express catches fire suddenly, says CPRO srigupta

హైదరాబాద్ : ఘోర ప్రమాదం జరిగిన బెంగళూరు-నాందేడ్ ఎక్స్ప్రెస్ బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని నార్త్ వెస్టన్ రైల్వే సీపీఆర్వో శ్రీ గుప్తా తెలిపారు. ప్రయాణికులు....ప్రమాదంపై అధికారులకు సమాచారం ఇచ్చిన వెంటనే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారని ...అయితే  మంటలు అదుపులోకి రాలేదన్నారు. కాగా మంటలు ఎందుకు చెలరేగాయనేది ఇంకా నిర్థారించలేదని శ్రీగుప్తా తెలిపారు.  ఇప్పటివరకూ 23మంది ప్రయాణికులు మృతి చెందారని ఆయన వెల్లడించారు.

క్షతగాత్రుల సమాచారం కోసం :

సికింద్రాబాద్ హెల్లైన్ నెంబర్లు: 040-27700868, 9701371060
వికారాబాద్ హెల్లైన్ నెంబర్లు : 08416-252215, 9701371081
ధర్మవరం హెల్లైన్ నెంబర్ : 08559 224422
గుంతకల్లు హెల్లైన్ నెంబర్లు : 0855 2220305, 09701374965
అనంతపురం హెల్లైన్ నెంబర్: 09491221390
సేదమ్ హెల్లైన్ నెంబర్: 08441-276066
బీదర్ హెల్లైన్ నెంబర్లు : 08482-226404, 7760998400

బెంగళూరు హెల్లైన్ నెంబర్లు : 080-22354108, 22259271
బెంగళూరు హెల్లైన్ నెంబర్లు: 080-22156554, 22156553
సత్యసాయి ప్రశాంతి నిలయం హెల్లైన్ నెంబర్ : 08555 280125

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement