నందికొట్కూరు మార్కెట్‌యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ హత్య | nandikotkur market yard vice chairman sai eswarudu murder | Sakshi
Sakshi News home page

నందికొట్కూరు మార్కెట్‌యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ హత్య

Published Sat, Mar 15 2014 7:24 PM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ పడగవిప్పాయి.

నందికొట్కూరు: కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ పడగవిప్పాయి.కొంతకాలం నుంచి ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఒక్కసారిగా శనివారం ఫ్యాక్షన్ ఉదంతం కలకలం సృష్టించింది. నందికొట్కూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా ఉన్న   సాయిఈశ్వరుడిని కొంతమంది దారుణంగా హత్య చేశారు. వేటకొడవళ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు అతన్ని దారుణంగా హతమార్చారు. గతంలో వారి మధ్య చవిచూసిన విభేదాలే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement