
ప్రశంసా పత్రాన్ని చూపుతున్న కాపల చిన్నమ్మడు
పొందూరు: మండల కేంద్రాని కి చెందిన వడుకు కార్మికురాలు కాపల చిన్నమ్మడుకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల ముంబైలో ఇండియన్ మర్చంట్ చాంబర్ ఆఫ్ బజాజ్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూలు తయారీలో ప్రతిభ కనబరిచింది. ఇందుకు సంస్థ తరుపున బజాజ్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేసి ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment