సైనిక్‌స్కూల్లో ఘనంగా నేవీ డే | navy day celebrated at korukonda school at vizianagaram | Sakshi
Sakshi News home page

సైనిక్‌స్కూల్లో ఘనంగా నేవీ డే

Published Fri, Dec 4 2015 7:57 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM

navy day celebrated at korukonda school at vizianagaram

విజయనగరం: విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో 45వ నేవీ డే ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. విద్యార్థులు కేక్ కట్ చేసి  వేడుకలను జరుపుకున్నారు. భారత్-పాక్ యుద్ధం, అందులో భారత్ సాధించిన విజయం గురించి ప్రిన్సిపాల్ పి.రవికుమార్ విద్యార్థులకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement