2015 లో నవ్యాంధ్ర పార్టీ స్థాపన | Navyandhra the party's founding in 2015 | Sakshi
Sakshi News home page

2015 లో నవ్యాంధ్ర పార్టీ స్థాపన

Published Sun, Sep 7 2014 11:30 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

Navyandhra the party's founding in 2015

చంద్రబాబు రాజ్యాన్ని కూల్చడమే లక్ష్యం: కత్తి పద్మారావు

కనిగిరి: దళిత బహుజన పార్టీగా 2015 ఏప్రిల్‌లో నవ్యాంధ్ర పార్టీని స్థాపించనున్నట్లు దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు తెలిపారు. రాజధానిలో అంబేద్కర్ 150 అడుగుల విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ప్రకాశం జిల్లా కనిగిరిలోని జూనియర్ కాలేజీ ఆవరణలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రానున్న కాలంలో చంద్రబాబు రాజ్యాన్ని కూల్చడమే లక్ష్యంగా దళిత బహుజన వర్గాలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement